Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అర్హులైన ప్రతి ఒక్కరూ బీమాను సద్వినియోగం చేసుకోవాలి
By Eenadu1 min read at Eenadu
In brief
ఖమ్మం కార్పొరేషన్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథక దరఖాస్తు కేంద్రాలను సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పరిశీలించారు.
స్థానికులకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ బీమాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
అనంతరం ఆయన నగరంలోని అభయ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఖమ్మం కార్పొరేషన్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను స్తంభాద్రి పట్టణ అభివృద్ధి సంస్థ(సుడా) ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పరిశీలించారు. నగరంలో ఏర్పాటుచేసిన కేంద్రాలను పరిశీలించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవిత బీమా వల్ల చేకూరే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బీమాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నగరంలోని అభయ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా, సహాయ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)