Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో
By Eenadu1 min read at Eenadu
In brief
ముక్కపాటి నరసింహరావు మరియు ధృవకుమార్ చిలుకూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాలులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.
18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు ఈ పథకానికి అర్హులేనని వారు తెలిపారు.
అలాగే, చిలుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల చిత్రాలు మరియు పాఠ్యాంశాల చిత్రాలు వేయించడానికి రూ.26వేలు ఆర్థిక సహాయం అందించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
చిలుకూరు: మండలవ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ముక్కపాటి నరసింహరావు, తహసీల్దారు ధృవకుమార్ అన్నారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హాలులో జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 18 నుంచి 59 ఏళ్లలోపు వారంతా దీనికి అర్హులేనని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి పుల్లమ్మ, ఉపసర్పంచి నాగయ్య, పంచాయతీ కార్యదర్శి షరీపుద్దీన్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)