Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘అర్నాబ్’తుపాను నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం
By Eenadu||2 min read at Eenadu
In brief
The Andhra Pradesh Eastern Power Distribution Company Limited (APEPDC) has directed its officials to remain alert and take pre-emptive measures due to a potential cyclone in the Bay of Bengal.
APEDCL Chairman and Managing Director Immadi Prudhvi Teja conducted a review with officials across 12 districts to ensure the power system is continuously monitored.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అనంతరం తుపాను మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 26 నుంచి భారీ వర్షాలు, ప్రచండ గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్ అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ ద్వారా 12 జిల్లాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.విద్యుత్ వ్యవస్థ పరిస్థితిని…
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు సిబ్బంది, వాహనాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేసేందుకు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి పరిస్థితిని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)