Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అసలు టార్గెట్ సల్మాన్ ఖాన్.. తర్వాత టైగర్ ష్రాఫ్‌పై గురి? : దర్యాప్తులో సంచలన విషయాలు!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
The article reports on a Bollywood gang rivalry involving the Lawrence Bishnoi gang, which allegedly planned an attack on Salman Khan but abandoned the plan due to heavy security, and subsequently fired at Tiger Shroff's car in Mumbai in October 2023.
The police are currently investigating the incident based on revelations from four suspects.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాలీవుడ్లో మరోసారి గ్యాంగ్‌వార్ కలకలం రేపుతోంది. సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్‌గా చేసుకుని దాడికి ప్లాన్ చేశారా? ఆయన ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రత చూసి వెనక్కి తగ్గిన .. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్‌పై గురిపెట్టారా? అంటే .. అవుననే టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన పోలీసుల దర్యాప్తు వివరాలు బాలీవుడ్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు ఢిల్లీ పోలీసులకు విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తొలుత ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద కాల్పులు జరపాలని ప్రణాళిక రూపొందించుకున్నారట. అయితే అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. అనంతరం టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ వివరాలన్నింటినీ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)