Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అశుద్ధ జలాలు..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ వ్యాప్తంగా వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించాలని సంకల్పించి, గ్రీన్ ట్యాంకర్ వ్యవస్థను ప్రారంభించింది.
అయితే, ఎస్టీపీల నుంచి వస్తున్న నీరు నామమాత్రంగా శుద్ధి చేయబడుతుండటంతో కార్మికులకు చర్మ సమస్యలు వస్తున్నాయని, ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది.
జెట్టింగ్ నిర్వాహకులు ఆ నీళ్లను ప్రైవేట్ ఎఫ్ల్యూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి తీసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
గ్రేటర్ వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. అన్ని ప్రభుత్వ మురుగు శుద్ధి కేంద్రాల నుంచి విడుదలవుతున్న నీటిని తాగునీటి యేతర అవసరాలకు వాడేలా గ్రీన్ ట్యాంకర్ వ్యవస్థను ప్రారంభించింది. దాదాపు వంద గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటిని ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ, నిర్మాణ రంగాలకు సరఫరా చేస్తున్నారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్టీపీల నుంచి నీరు శుద్ధి చేయడంతో సిటీ జనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జలమండలి అధికారులను వివరణ కోరగా జెట్టింగ్ నిర్వాహకులు వాడుతున్న నీళ్లు ఎస్టీపీల నుంచి సేకరించినవి కాదని..…
నగరంలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని అద్దంపడుతున్నాయి. శుద్ధి ప్రక్రియ సక్రమంగా చేయకపోవడం వల్ల ఆ నీటిలోని రసాయనాల వల్లే జెట్టింగ్ మిషన్లలో పనిచేస్తున్న కార్మికులకు చర్మ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ నీరు కూడా నలుపు రంగులో ఉండటం, అందులో చెత్త ఉండటంతో శుద్ధి నామమాత్రంగానే చేసినట్లు అవగతమవుతున్నది. నీటి కొరతను అధిగమించేందుకు వృథాగా పోతున్న శుద్ధ జలాలను వాడాలనే నిర్ణయం మంచిదే అయినా.. ఆ నీటి శుద్ధీకరణపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అధికారులు మరింత శ్రద్ధ తీసుకుని నీటిని సమగ్రంగా శుద్ధి చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)