Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్లో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Hyderabad Jal Board will supply treated water via green tankers starting November 1, 2026, due to depleting water levels in Himayat Sagar and Osman Sagar reservoirs caused by El Niño.
Jal Board MD Ashok Reddy stated that under the direction of CM Revanth Reddy, the initiative prioritizes treating and reusing wastewater for non-drinking purposes like parks, landscaping, and industry, while preserving groundwater and drinking water supplies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్ కు వచ్చే జలాలు తగ్గిపోవటం, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లో నీరు అడుగంటి పోవడంతో జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నవంబర్ 1 నుంచి గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరపనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
గ్రీన్ వాటర్ ట్యాంకర్లపై సమీక్ష జరిపిన ఎండీ అశోక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)