Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Asia Power Index: మోదీ అ‘ద్వితీయ’ నేత
By Eenadu1 min read at Eenadu
In brief
ఆసియా పవర్ ఇండెక్స్-2026 నివేదిక ప్రకారం, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మొదటి స్థానంలో ఉండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారు.
గతసారి కంటే మోదీ 3 స్థానాలు పైకి ఎగబాకారు.
లోవీ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఈ నివేదికలో ఆసియా ఖండంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్కు గుర్తింపు లభించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
2026 ఆసియా పవర్ ఇండెక్స్ వెల్లడి
దిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నేతల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మొదటి స్థానంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారు. గతసారి కంటే మోదీ 3 స్థానాలు పైకి ఎగబాకారు. ఆసియా ఖండంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్కు వరుసగా మూడోసారి గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన ‘లోవీ ఇన్స్టిట్యూట్’ రూపొందించిన ‘ఆసియా పవర్ ఇండెక్స్-2026’ ఈ వివరాలు ప్రకటించింది. అతిపెద్ద దేశాల్లో.. చైనాతో పోలిస్తే భారత్కు ఉన్న వ్యత్యాసం 33.1 పాయింట్లు. 2018లో సూచీ ప్రారంభమయ్యాక ఇంత తక్కువ వ్యత్యాసం ఇదే తొలిసారి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)