Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
BrahMos Missile: ‘బ్రహ్మోస్’ వైపు ఆగ్నేయాసియా దేశాల చూపు
By Eenadu2 min read at Eenadu
In brief
BrahMos Aerospace CEO and Managing Director Jayantrao Dattu Athavale revealed that several Southeast Asian countries are interested in purchasing BrahMos missiles, with the Philippines having already bought them and Vietnam signing a purchase agreement.
The company is conducting final discussions with other nations, pending approval from the Central Government to proceed with further action.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో శత్రు స్థావరాలను .. భారత సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ (BrahMos Missile) తన సేవలను ఆగ్నేయాసియా దేశాలకు విస్తరిస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్ ఇప్పటికే కొనుగోలు చేయగా.. వియత్నాం కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసింది. మరికొన్ని దేశాలు కూడా భారత్ నుంచి క్షిపణుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జై తీర్థ్ ఆర్ జోషి వెల్లడించారు. ఆయా దేశాలతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే.. తదుపరి…
దిల్లీలో నవంబర్ 15 నుంచి 17 వరకు నిర్వహించనున్న నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ అండ్ ఎనేబులింగ్ టెక్నాలజీస్ (ఎన్డీఈ -2026) 36వ వార్షిక సదస్సును పురస్కరించుకొని ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోస్ క్షిపణులను పరీక్షించడంలో నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఎన్డీటీ) కృషిని అభినందించారు. క్షిపణి పనితీరును నిర్ధరించడంలో ఎన్డీటీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అందులోని విడి భాగాలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా క్షిపణి పని తీరును పరీక్షించడమే ఎన్డీటీ ముఖ్యవిధి అన్నారు. బ్రహ్మోస్ క్షిపణులను భారత్ దాదాపు 20 ఏళ్ల క్రితమే అభివృద్ధి చేసిందని, ఊహించని పరిస్థితుల్లో వాటిని ఆపరేషన్ సిందూర్లో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)