Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అతి తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’.. ఏపీ తీరం వైపు వేగంగా పయనం.. అల్లకల్లోలంగా మారిన సముద్రం - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
The cyclone ‘Arnab’ intensified into a severe cyclonic storm and is moving rapidly towards the Andhra Pradesh coast, according to the India Meteorological Department.
The storm is expected to make landfall between Bapatla and Visakhapatnam tomorrow afternoon with wind speeds reaching 115 to 125 km/h.
Coastal areas, particularly in North Andhra Pradesh, are experiencing rough seas, heavy rains, and high waves, prompting authorities to close beaches and advise residents to stay indoors.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్్ణ తీవ్ర తుపాను మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుండటంతో, ఈరోజు నుంచే రాష్ట్రంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు మొదలయ్యాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ‘అర్నబ్్ణ అతి తీవ్ర తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 260 కి.మీ., కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 300 కి.మీ. దూరంలో ఉంది. విశాఖపట్నంలోని…
ఈ తుపాను రేపు మధ్యాహ్నానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య, యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిసార్లు గాలి వేగం 140 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించింది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)

