Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Arnab: ముంచుకొస్తున్న ‘అర్నబ్’ ముప్పు.. గంటకు 20 కి.మీ వేగంతో తీరం వైపు..
By Eenadu1 min read at Eenadu
In brief
The meteorological department reported that Cyclone Arnab, currently located in the West Central Bay of Bengal, is moving towards the coast at 20 km/h and is expected to make landfall between Bapatla and Visakhapatnam on Wednesday morning.
The cyclone has already started impacting Andhra Pradesh with heavy rains and high waves, leading authorities to issue warnings and close beaches.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అర్నబ్’ (Cyclone Arnab) ముప్పు ముంచుకొస్తోంది. గత 6 గంటలుగా గంటకు 20 కి.మీ వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ముందుకు కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది.
తుపాను ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 220 కి.మీ, కాకినాడకు 240 కి.మీ, మచిలీపట్నానికి 340 కి.మీ, బాపట్లకు 410 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా యానాం వద్ద తీరం దాటే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అత్యంత తీవ్ర తుపానుగా మారి గంటకు 125-135 కి.మీ వేగంతో గరిష్ఠంగా 150 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


