Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
పులివెందుల పోలీసులు కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అంకాలమ్మ గూడూరులో పెట్రోల్ బాంబులతో జరిగిన దాడి తర్వాత ముందస్తుగా అరెస్టు చేశారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, మాజీ మేయర్ సురేష్ బాబు పులివెందుల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
అవినాష్ రెడ్డి సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు, మరియు వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage → · Followed over 32 days across 3 events →
అమరావతి : వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ( Avinash Reddy ) ని పులివెందుల పోలీసులు ముందస్తుగా అరెస్టు ( Arrest ) చేశారు. జిల్లాలోని సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో అవినాష్ కాన్వాయ్‌పై కొందరు పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో ముందస్తుగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ,కడప మాజీ మేయర్ సురేష్ బాబు పులివెందుల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సంయమనం పాటించాలని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. పులివెందులలో శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, సంయమనం పాటించాలని కార్యకర్తలకు అవినాష్‌రెడ్డి సూచించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)