Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
బీటెక్ రవినే మాపై దాడి చేయించారు: అవినాశ్ రెడ్డి - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గ పరిధిలో సింహాద్రిపురం మండలం అంకలమ్మ గూడూరు సమీపంలో ఈ ఉదయం వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కాన్వాయ్పై కొందరు దాడి చేశారు.
ఈ ఘటన పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వెళ్తుండగా జరిగింది.
అవినాశ్ రెడ్డి ఈ దాడికి టీడీపీ నేత బీటెక్ రవినే కారణమని ఆరోపించారు, అలాగే పోలీసుల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కడప జిల్లాలో చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం మండలం అంకలమ్మ గూడూరు సమీపంలో ఈ ఉదయం వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కాన్వాయ్పై కొందరు దాడికి పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రత్యర్థులు ఒక్కసారిగా రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో కాన్వాయ్పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఎంపీ కాన్వాయ్లోని ఒక వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత బీటెక్ రవినే తమపై ఈ దాడులు చేయించారని ఆయన ఆరోపించారు.నికేవలం ఐదు వాహనాలతోనే వెళ్లా.…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)