Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Balaram Naik | చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు.. కాంగ్రెస్ ఉంటే చాలు.. ఎంపీ బలరాంనాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ గూడూర్లో జరిగిన సభలో మాట్లాడుతూ, కొంతమంది మహిళలకు భర్తలు లేకున్నా పర్వాలేదని, కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఇచ్చే పథకాల వల్లే తమ భర్తలు చనిపోవాలా అని మహిళలు మండిపడగా, ఎంపీ తన మాటలను కొందరు వక్రీకరించారని వివరణ ఇచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Balaram Naik | గూడూరు, నవంబర్17: ‘కొంతమంది చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు’ అని మహబూబాబాద్ ఎం పీ బలరాంనాయక్ చేశారు.
మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో రాజ్యసభ సభ్యుడు, సీఎం సలహాదారుడు వేంనరేందర్రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో బలరాంనాయక్ మాట్లాడుతూ.. ‘కొంతమంది చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు, కాంగ్రెస్ పార్టీ ఉంటే వృద్ధాప్య పింఛన్ వస్తుంది, బియ్యం వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, కరెంట్ ఫ్రీ’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలకు తమ భర్తలు చనిపోవాలా? తమ ఐదోతనం పోగొట్టుకోవాలా? అని మండిపడుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)