Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అర్హులందరికీ చేయూత పింఛన్లు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
By Eenadu1 min read at Eenadu
In brief
మర్పల్లిలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొని అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని, వికారాబాద్ నియోజకవర్గంలో రూ.1,000 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
మర్పల్లి: ప్రతిఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తామని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలకేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తోందన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో రూ.1,000 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశామని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)