Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Banswada | బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యూఎఫ్డబ్ల్యూసీ సమీక్ష సమావేశం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జే వెంకట్ ఆధ్వర్యంలో బాన్సువాడ ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన తల్లులకు, పిల్లలకు అందే సేవలు, నమోదు, ఇమ్యునైజేషన్ తదితర అంశాలపై సమీక్షించారు.
మెరుగైన ప్రతిభ కనపర్చాలని, లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సరైన సమయంలో అధిగమించాలని సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Banswada | బాన్సువాడ , నవంబర్ 26 : బాన్సువాడ ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో వైద్యసిబ్బంది తో కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జే వెంకట్ ఆధ్వర్యంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తల్లులకు, పిల్లలకు అందే సేవలపై ఆరాతీశారు. తల్లుల సేవలపై 12 వారాల కంటే ముందు, గర్భవతుల నమోదు, ఏంసీపీ కార్డు అవశ్యకత, మెడికల్ ఆఫీసర్స్ చెక్ అప్, నాలుగు అంతకంటే ఎక్కువ ప్రసవాలు, ప్రణాళిక తదితర అంశాలపై సమీక్షించారు.
ఆసుపత్రుల్లో కాన్పులు, పిల్లల సేవలపై జీరో డోసు, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్, పుల్ ఇమ్యూనైజేషన్ పూర్తి తదితర అంశాలను వివరించారు. జాతీయ కార్యక్రమాలైన ఎన్సీడీ కార్యక్రమం, స్క్రీనింగ్ పాలప్స్ ఎప్పటి కప్పుడు నిర్వహించాలని సూచనలు చేశారు. అన్ని ఇండికేటర్స్ లలో ఆఫ్లై, ఆన్లైన్కు తేడా లేకుండా చూసుకోవలసిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బంది దేనని అన్నారు. మెరుగైన ప్రతిభను కనపర్చాలని, లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సరైన సమయంలో అధిగమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రోహిత్ కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాష్ , వైద్యులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)