Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
బటన్లు నొక్కితే అధికారం రాదు: విజయసాయిరెడ్డి - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ, అభివృద్ధిని విస్మరించి కేవలం సంక్షేమ పథకాల బటన్లు నొక్కితే ప్రజలు అధికారం కట్టబెడతారనుకోవడం భ్రమేనని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గెలిచినా ఆ గెలుపు తాత్కాలికమేఁ అని ఆయన అన్నారు.
ఆయన ప్రస్తావించిన ఆ రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ అని ఎవరికైనా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అభివృద్ధిని విస్మరించి కేవలం సంక్షేమ పథకాల బటన్లు నొక్కితే ప్రజలు అధికారం కట్టబెడతారనుకోవడం భ్రమేనని పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని , సంక్షేమ పథకాల బటన్లు నొక్కితే ప్రజలు అధికారం ఇస్తారనుకునే రోజులు పోయాయి. బటన్లు నొక్కితే కాదు.. ప్రజారంజకంగా పరిపాలన చేస్తేనే ప్రజలు అందలమెక్కిస్తారన్నది ఆ రెండు పార్టీలు ఇప్పటికైనా గుర్తెరగాలి. ప్రజాస్వామ్యాన్ని గెలిచాం అంటే, ఆ గెలుపు తాత్కాలికమేఁ అని విజయసాయి అన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసి, సంక్షేమాన్నే నమ్ముకుంటే…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)