Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vijayasai Reddy | కాంగ్రెస్కు వైఎస్ జగనే వెన్నుపోటుదారుడు : పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
పరివర్తన్ రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతిలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
వైఎస్సార్ మరణానంతరం ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ప్రయత్నించారని, ఆ పదవి ఇవ్వలేదనే కారణంతోనే ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఉగాది తరువాత ఏపీలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని కూడా ఆయన ప్రకటించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YSR ) చనిపోయాక కాంగ్రెస్కు జగన్ ( Jagan) పరివర్తన్ రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు.
వైఎస్సార్ మరణానంతరం ము ఖ్యమంత్రి కావాలని జగన్ ప్రయత్నించారని, పదవి ఇవ్వలేదనే కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చి వెన్నుపోటు పొడిచారని, తాను కాదని స్పష్టం చేశారు. వైఎస్ చనిపోయాక ఏం జరిగిందో సోనియా ఆత్మకథలో రాశారని గుర్తు చేశారు. ఆత్మగౌరవం కోసమే వైసీపీ నుంచి బయటక వచ్చానని, స్పష్టం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)