Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీఆర్ఎస్ నేతల భూముల్లో యూట్యూబర్ దౌర్జన్యం
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- A YouTuber named Narsimha, who claimed to be a supporter of Chief Minister Revanth, illegally entered the farmlands and farmhouses of BRS leaders, including relatives of former minister Niranjan Reddy, and filmed them. Local residents caught and physically assaulted him, after which Congress leaders reportedly supported the YouTuber and attempted to file cases against the BRS leaders, while the police allegedly favored the YouTuber by taking a complaint from him instead of filing a case against him.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
గద్వాల/ఎర్రవల్లి చౌరస్తా, అక్టోబర్ 19 : తనను తాను ముఖ్యమంత్రి రేవంత్ అనుచరుడిగా చెప్పుకొనే ఓ యూట్యూబర్ బీఆర్ఎస్ నేతలు, వారి బంధువుల ఇండ్లను టార్గెట్ చేశాడు. వారి పొలాలు, ఫాంహౌస్ల్లోకి ఫొటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు నిత్యం వీడియోలు సృష్టించే సదరు యూట్యూబర్.. చివరికి జనమే చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బంధువుల ఫాంహౌస్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన కొడంగల్ నర్సింహను పట్టుకున్న స్థానికులు.. వీపు సాపు చేసి, ఆయనను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనలో నిందితుడికి బుద్ధి చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులు..…