Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీహార్లో ఘోర ప్రమాదం.. గంగా నదిలో పడవ బోల్తా.. 11 మంది మృతి..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A boat capsized in the Ganges River near Rampur village in Bihar on Tuesday night, resulting in 11 reported deaths.
Officials and disaster response teams launched a search operation, which faced challenges due to darkness as approximately 20 passengers were on board.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాట్నా: బీహార్లో జరిగింది. గంగా నదిలో పడవ బోల్తా పడింది. బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ అసెంబ్లీ నియోజకవర్గమైన రాఘోపూర్లోని రాంపూర్ గ్రామ సమీపంలో మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బోట్లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వీరంతా ఒక విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డిఆర్ఎఫ్) బృందం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది. నీటిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)