Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీజేపీ సర్క్స్!
By NT News telugu10 min read at Namasthe Telangana
In brief
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఈ కథనం నివేదిస్తుంది.
ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు, సామాన్యులు ఆరోపిస్తుండగా, బీజేపీ మాత్రం ఈసీకి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తోందని వివరిస్తుంది.
ఈసీ విశ్వసనీయతపై మాజీ కమిషనర్లు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, సుప్రీంకోర్టులో పలు కేసులు విచారణలో ఉన్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘సర్’పై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై, వ్యక్తమవుతున్న అనుమానాలపై దేశ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం. సర్ అనబడే ‘సవాలక్ష రంధ్రాల’ జల్లెడ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అదే కాబట్టి తన సచ్ఛీలతను, పారదర్శకతను నిరూపించుకోవాల్సింది ఈసీనే. కానీ విచిత్రంగా బీజేపీ మాట్లాడుతున్నది. ఈసీ ఏదో తన అయినట్టు బీజేపీ తల్లడం మల్లడం అవుతున్నది. కందకు లేని దురద కత్తిపీటకెందుకు? ఈసీని అడిగితే బీజేపీ బదులిస్తున్నది. అది చాలక పాదయాత్రలు, ప్రచారయాత్రలు, పాకుడు యాత్రలు చేస్తున్నది. డబ్భు, ఎనభై ఏండ్ల వయసులో బీజేపీ అగ్రనేతలు , రొప్పుతూ కాళ్లీడ్చుకుంటూ దేశమంతా తిరుగుతున్నారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)