Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భారత్కు భారీ ఊరట.. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై.. 100శాతం టారిఫ్ ఎత్తివేసిన ట్రంప్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 18, 2026
- US President Donald Trump signed an executive order waiving 100 percent tariffs on India and China for purchasing Russian oil and gas. This decision provides significant relief to India ahead of the deadline for previously announced sanctions under the 'Lindsey Graham Sanctions Russia and Iran Act 2026'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్, చైనాలకు ఊరట లభించింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై విధించాల్సిన ఆంక్షలు, 100శాతం సుంకాలు ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షల అమలుకు ఇచ్చిన నెలరోజుల గడువు రేపటితో ముగియనున్న క్రమంలో రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు లభించినట్లయింది.
ఉక్రెయిన్ కు కొత్త అధ్యక్షుడు అవసరం అని, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని బహిరంగంగా విమర్శించడం ద్వారా రష్యాకుసానుకూల ట్రంప్ ప్రకటన చేసిన క్రమంలో తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.