Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భారత్‌లో క్వాల్కామ్ లేఆఫ్స్: వెంటనే సంతకం చేస్తే ఒక నెల శాలరీ అదనంగా ఆఫర్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Qualcomm has initiated layoffs in India as part of a global restructuring, primarily affecting senior engineers in Bangalore, Hyderabad, Delhi NCR, and Chennai.
The company cited declining smartphone revenues, market slowdown, and a strategic shift towards AI and data centers as reasons for the cuts.
Affected employees are reportedly receiving a severance package including 2 weeks of base salary, 2 additional weeks per year of service, health insurance coverage, and an extra month's salary if they sign exit documents within two to three days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా భారత్‌లో ఉద్యోగాల తొలగింపులను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ లేఆఫ్స్ ప్రక్రియ.. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, రీసెర్చ్ కేంద్రాలపై చూపుతోంది. స్మార్ట్‌ఫోన్ చిప్ వ్యాపారంలో ఎదురవుతున్న ఒత్తిళ్లు, రాబడుల క్షీణత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం భారతీయ ఉద్యోగులపై ఎలా ప్రభావం చూపుతుందో వివరంగా చూద్దాం రండి...
ప్రపంచవ్యాప్తంగా తన వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవాలని నిర్ణయించిన క్వాల్కామ్.. అందులో భాగంగానే భారత్‌లోనూ లేఆఫ్ చేస్తోంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నైలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాల్లో పనిచేస్తున్న సీనియర్ ఇంజనీర్లు, అనుభవజ్ఞులైన ఉద్యోగులపై దీని ప్రభావం పడుతోంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్టియానో అమోన్ అక్టోబర్‌లో పంపిన అంతర్గత మెమోలో ఉద్యోగుల పనితీరు ఆధారంగానే లేఆఫ్స్ చేస్తున్నట్లు చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)