Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భారత్‌లో టాలెంట్‌కు విలువ లేదా? ఇన్వెస్టర్లు లేక బిజినెస్ అమ్మేసుకుని అమెరికా వెళ్లిన స్టార్టప్ ఓనర్
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
24-year-old Indian entrepreneur Anagha Rajesh built a deep-tech startup called BioCompute in Bengaluru that stores digital data in DNA.
After failing to secure funding from Indian investors and government support due to a preference for quick returns, she sold her company for a fraction of its value and relocated to the United States, where she received immediate investor interest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారతదేశాన్ని గ్లోబల్ సూపర్‌పవర్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం, యువత ఎంతగా కలలు కంటున్నా.. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే వారికి మన దేశంలో ప్రోత్సాహం లభించడం లేదని నిరూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. డీప్-టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా 'బయోకంప్యూట్' అనే స్టార్టప్‌ను ప్రారంభించిన 24 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అనఘా రాజేష్ అనుభవం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. డిజిటల్ డేటాను DNAలో స్టోర్ చేసే అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఏకంగా రూ.5 కోట్లు వెచ్చించారు. అయితే మరింతగా దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ లభించకపోవటంతో కంపెనీని అమ్ముకోవాల్సిన…
అనఘా రాజేష్ రూపొందించిన డీఎన్ఏ డేటా స్టోరేజ్ టెక్నాలజీ భవిష్యత్తులో భారీ డేటాను సురక్షితంగా దాచుకోవడానికి ఒక కొత్త విప్లవాన్ని సృష్టించగలదు. అయితే ఈ ఐడియాతో భారతీయ ఇన్వెస్టర్లను ఆశ్రయించినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన లభించలేదు. డీప్-టెక్ వెంచర్లు లాభాలు ఆర్జించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ మన దేశంలోని ఇన్వెస్టర్లకు మాత్రం అతి తక్కువ సమయంలోనే లాభాలు కావాలి. దీంతో నూతన ఆవిష్కరణల పట్ల రిస్క్ తీసుకునే సాహసం చేయని ఇన్వెస్టర్లు ప్రాజెక్టుకు ఫండింగ్ ఇవ్వడానికి నిరాకరించారు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లభించదు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)