Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భారీ వర్షం.. హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన డెలివరీ బాయ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
On October 30, 2026, heavy rains in Hyderabad caused a delivery executive working for Zepto to fall into a nala near Madhapur's Vital Rao Nagar.
Police and NDRF personnel rescued him safely, though his motorcycle was washed away.
Authorities advised the public to avoid traveling in areas with heavy water flow.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ లో 2026 అక్టోబర్ 30 (శుక్రవారం) సాయంత్రం కురిసిన వర్షానికి నాలాలు, కాలువలు పొంగిపొర్లాయి. మాదాపూర్ ఏరియాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో డెలివరీ బాయ్ పడిపోయిన దృశ్యాలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.
వివరాల్లోకి వెళ్తే.. జెప్టో (Zepto) సంస్థలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఘంటసాల అర్జున్ కుమార్ (46) తన బైక్‌పై వెళ్తుండగా మాదాపూర్ విటల్ రావు నగర్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటి హోరుకు అదుపుతప్పి పక్కనే ఉన్న నాలాలో పడిపోయారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)