Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్ సిటీలో ఎక్కడెక్కడ ఎంత వర్షం పడిందో తెలుసా..?
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Hyderabad experienced heavy, non-stop rainfall on Friday evening, causing severe waterlogging and massive traffic jams, particularly in the IT corridor, which led to significant difficulties for employees commuting home.
The rain also brought down trees and power lines, prompting emergency response teams to assist.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
హైదరాబాద్‌ను కుండపోత వాన ముంచెత్తింది. శుక్రవారం (అక్టోబర్ 30) సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సిటీలో నాన్ స్టాప్‌గా వర్షం దంచికొట్టింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక జనం అల్లాడిపోతున్న వేళ రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో భాగ్యనగరం జలమయమైంది.
వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సిటీలోని రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. సరిగ్గా ఆఫీసులు ముగిసి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం దంచికొట్టడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 100 మీటర్ల దూరం ప్రయాణించాలంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పట్టింది. దీంతో ఐటీ ఎంప్లాయిస్ అనుభవించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)