Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భౌతిక హద్దులు మారిస్తే ఓటరు తీర్పు మారేనా ?
By V6 Velugu5 min read at V6 Velugu
In brief
The article argues that the BJP's attempt to link constituency delimitation with the women's reservation bill is a political strategy to gain an advantage through redrawing electoral boundaries.
It cites the failure of the Republican Party's gerrymandering in the United States, specifically in Texas, as a warning that altering geographical boundaries cannot save a party when voters shift their support.
The author concludes that the delimitation process risks causing a federal crisis by reducing the parliamentary representation of southern states that successfully implemented population control.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బీజేపీ వ్యూహకర్తలు ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టి దేశవ్యాప్త పునర్విభజన (డిలిమిటేషన్)కు యత్నించి విఫలమయ్యారు. అయినా, మళ్లీ డిలిమిటేషన్ బిల్లును తెచ్చేందుకు పార్టీ నాయకత్వం, కేంద్ర సర్కారు పెద్దలు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్కల్లో జాప్యం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ముందుకుతోయడం వ్యూహంలో భాగమనే ప్రచారముంది.
జనాభా ప్రాతిపదికన అంటే దక్షిణాది నుంచి వ్యతిరేకత వస్తున్నందున అన్నిచోట్లా 50 శాతం స్థానాల పెంపును ప్రతిపాదిస్తున్నారు. దీంతో మహిళా (మూడో వంతు) రిజర్వేషన్లను పెరిగే కొత్త నియోజకవర్గాల సంఖ్యతో సర్దుబాటు చేయొచ్చన్నది వారి ఆలోచన. ఇదేకాక కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో పాలకపక్షంగా ఉన్న బీజేపీ, నియోజకవర్గాల భౌతిక స్వరూపం మార్చే ఈ ‘పునర్విభజన’లో ‘’ చూపొచ్చనే ఎత్తుగడ ఉన్నట్టుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)