Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
AITUC state secretary Mekala Srinivasarao alleged that the welfare schemes for building construction workers are being misdirected due to corruption at the Kodad Assistant Labour Officer (ALO) office.
He demanded a comprehensive inquiry into the corruption allegations and the suspension of a senior assistant, stating that middlemen are being used for welfare registrations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– కోదాడ ఏఎల్ఓ కార్యాలయంలో అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి – ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్
కోదాడ, నవంబర్ 13 : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు అర్హులైన కార్మికులకు అందడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్ఓ) కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ ఏఎల్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. కోదాడ ఏఎల్ఓ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలిపై…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)