Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- BRTU state general secretary RS Praveen Kumar criticized the Revanth Reddy government for alleged corruption and scams in the labor department, demanding a CBI inquiry into a Rs 150 crore scam. The protest was held on Friday outside the labor department building in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
చిక్కడపల్లి, అక్టోబర్ 16 : రేవంత్ సర్కార్లో స్కీమ్లు లేవని అన్నీ ఉన్నాయని, ఆఖరికి కార్మికుల సొమ్మును కూడా వదల్లేదని బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మికశాఖ భవనం ఎదుట మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా జరుగుతున్నదని, నిలయంగా మారిందని విమర్శించారు.