Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భూమిని ఢీకొట్టనున్న నాసా టెలిస్కోస్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
NASA's Neil Gehrels Swift Observatory, launched in 2004, is scheduled to re-enter Earth's atmosphere around November 4, potentially dropping debris near the equator.
Re-entry zones include parts of southern India, though experts believe the telescope will mostly burn up over the ocean.
In other news, India's Chief of Defence Staff General Anil Chauhan announced that the central government will extend the service of 75% of Agniveers by two years after their initial four-year term.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: దాదాపు 22 ఏండ్ల క్రితం 2004 నవంబర్ 20న నాసా ప్రయోగించిన 1.5 టన్నుల బరువున్న నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ అంతరిక్ష టెలిస్కోప్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించనున్నది. నవంబర్ 4న అమెరికా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు) ఈ టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని నాసా అంచనా వేస్తున్నది. అయితే దీనికి 11 గంటలు అటూ ఇటూ కావొచ్చని పేర్కొన్నది. వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో ఉపగ్రహంలోని చాలాభాగం కాలిపోయే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని శకలాలు భూమిపై పడే ప్రమాదం ఉన్నది. ఈ టెలిస్కోప్ భూమధ్యరేఖకు సమీపంలోని ప్రాంతంలో…
పశ్చిమ తీరంలోని డామన్ నుంచి తూర్పు తీరంలోని ఒడిశా రాష్ట్రం కటక్ వరకు ఒక ఊహారేఖను గీస్తే, దానికి దక్షిణంగా ఉన్న ప్రాంతాలు రీ ఎంట్రీ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్లో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఉన్నాయి. అయితే ఈ నగరాలు రీఎంట్రీ జోన్లో ఉన్నంతమాత్రాన అక్కడే శకలాలు పడుతాయని అర్థం కాదు. ఈ టెలిస్కోప్ సముద్రంలో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.1,500 కిలోల టెలిస్కోప్ మొత్తం బరువులో 100 కిలోల భాగాలు కూడా భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత మిగిలితే ఆశ్చర్యపోవాల్సిందేనని అంతరిక్ష నిపుణుడు మెక్‌డోవెల్ అన్నారు. టెలిస్కోప్ సముద్రంలో కాకుండా భూమిపై…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)