Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జనం ఊపిరి పీల్చుకునే వార్త: తీరం దాటిన అర్నాబ్ తుఫాన్.. క్రమంగా బలహీనం..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The India Meteorological Department (IMD) reported that Cyclone Amphan, which crossed the Andhra Pradesh coast, is gradually weakening.
The storm center was located near Narsapur on Wednesday morning, moving north-northwest at 5 km/h.
The IMD also warned that heavy rains and squalls may continue despite the weakening.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన తీవ్ర తుఫాన్ ‘అర్నాబ్’ క్రమంగా బలహీనపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. బుధవారం (అక్టోబర్ 28) ఉదయం 11:30 గంటల సమయానికి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ నర్సాపూర్ సమీపంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.
ఐఎండీ నివేదిక ప్రకారం.. తుఫాన్ కేంద్రం 16.6° ఉత్తర అక్షాంశం, 81.8° తూర్పు రేఖాంశం వద్ద ఉంది. నర్సాపూర్‌కు ఉత్తర-ఈశాన్యంగా 20 కిలోమీటర్లు, యానాంకు దక్షిణ-నైరుతిగా 44 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ-నైరుతిగా 60 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు-ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)