Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బిహార్‌లో ‘నితీశ్ సేతు’పై ఆర్జేడీ రచ్చ ..తేజస్వీ యాదవ్‌కి ఆహ్వానం లేకపోవడంపై కార్యకర్తల నిరసన
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఆరు లేన్ల ‘నితీశ్ సేతు’ వంతెనపై ఆర్జేడీ కార్యకర్తలు నిరసన తెలిపారు, ఎందుకంటే ప్రారంభోత్సవానికి తేజస్వీ యాదవ్‌కు ఆహ్వానం లేదు.
ఈ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ శర్మ స్పందిస్తూ, ఆర్జేడీ అలజడి సృష్టిస్తోందని విమర్శించారు.
ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ ఈ నిరసనను సమర్థించారు, గతంలోనే ప్రారంభించారని ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
పట్నా: బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఆరు లేన్ల ‘నితీశ్ సేతు’వంతెనపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కార్యకర్తలు వంతెనపై . ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ వంతెనను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆ పార్టీ కార్యకర్తలు నితీశ్ సేతుపై ఆందోళనకు దిగారు.
ఎన్డీఏకు చెందిన పోస్టర్లు, బ్యానర్లను చించివేస్తూ.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్ద సంఖ్యలో మోటార్ సైకిళ్లపై వచ్చిన కార్యకర్తలు దాదాపు 40 నిమిషాల పాటు హంగామా సృష్టించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)