Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Body Temperature: మనిషి చల్లబడుతున్నాడు
By Eenadu2 min read at Eenadu
In brief
శాస్త్రవేత్తలు మనిషి శరీర సగటు ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 36.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయిందని విశ్లేషిస్తున్నారు.
పార్సొనెట్ ప్రకారం ఆధునిక వైద్యం, థర్మల్-న్యూట్రల్ జోన్లలో గడపడం వల్ల కేలరీల వినియోగం తగ్గి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
వయసు, లింగం, ఎత్తు, బరువు, మరియు రోజులోని సమయం కూడా శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయని వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలోని అంటువ్యాధుల వైద్యుడు వలీద్ జావేద్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లోని రుమటాలజిస్ట్ జోనాథన్ హౌస్మాన్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మనిషి శరీర సగటు ఉష్ణోగ్రత ఎంత? అంటే ఠక్కున వచ్చే సమాధానం 37 డిగ్రీల సెల్సియస్ (98.6 ఫారెన్హీట్) అని. కానీ ఇప్పుడు లెక్కలు మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సగటు ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్ (97.7 ఫారెన్ హీట్)కు పడిపోయిందని వారు విశ్లేషిస్తున్నారు. 150 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు ఉష్ణోగ్రత ఎందుకు ఇలా తగ్గుతోంది? అనే విషయంపై శాస్త్రవేత్తలు పలు వివరణలు ఇస్తున్నారు.
మనిషి ఉష్ణోగ్రతలు తగ్గడానికి- ఆయుర్దాయానికి సంబంధం ఉందంటారు పార్సొనెట్. వుండర్లిచ్ కాలంలో.. మనిషి సగటు ఆయుర్దాయం 38 ఏళ్లు. ఇప్పుడది దాదాపు రెట్టింపయింది. అప్పట్లో క్షయ, రక్తవిరేచనాలు, కీళ్లవాతం, ఎముకల వాపు లాంటి అనేక వ్యాధులు ప్రజల్ని పీడించేవి. వీటన్నిటి నుంచి శరీరాన్ని రక్షించడానికి రోగ నిరోధక వ్యవస్థ ప్రయత్నిస్తున్న సమయంలో అది కేలరీలను వినియోగిస్తుంది. పార్సొనెట్ ప్రకారం కేలరీలు అంటే వేడి అని అర్థం. దానివల్ల శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేవి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)