Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బరువు తగ్గిన కొంతకాలానికే మళ్లీ పెరుగుతున్నారా?
By Eenadu3 min read at Eenadu
In brief
The article discusses the problem of weight regain after initial weight loss, attributing it to metabolic slowdown, dietary monotony, and psychological factors.
It advises making regular adjustments to diet and exercise routines, and recommends focusing on sustainable lifestyle changes rather than temporary diets.
Experts are quoted throughout to explain the physiological and psychological reasons behind weight fluctuations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈరోజుల్లో చాలామందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. దీన్నుంచి బయటపడాలంటే వ్యాయామం చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించడం ఎంతో అవసరం. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి ఉంటేనే ఆశించిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
ఈరోజుల్లో చాలామందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. దీన్నుంచి బయటపడాలంటే వ్యాయామం చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించడం ఎంతో అవసరం. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి ఉంటేనే ఆశించిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే వివిధ డైట్లు పాటించే క్రమంలో మొదట్లో కనిపించిన పురోగతి.. కొన్ని నెలల తర్వాత చాలామందిలో తగ్గిపోతుంటుంది. దీంతో వారు తమను తాము నిందించుకోవడం మొదలుపెడుతుంటారు. అయితే ఇందుకు వారు చేసే చిన్న చిన్న తప్పులే కారణమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)




