Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
BRS ఆస్తులు రూ.1,509 కోట్లు.. ఒక్క ఏడాదిలోనే ఖర్చు రూ.162 కోట్లు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- The BRS party disclosed its 2025-26 financial audit report to the Election Commission of India, revealing total assets of Rs. 1,509 crores. The report indicates that the party's expenditure of Rs. 162 crores exceeded its income of Rs. 114 crores, resulting in a net reduction of its assets by Rs. 48.43 crores.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్: దేశంలోనే రిచెస్ట్ రీజనల్ పార్టీల్లో ఒకటైన బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్కు వివిధ రూపాల్లో మొత్తం రూ.1,509 కోట్ల ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకుల్లో నగదు రూపంలో రూ.1,431 కోట్లు, రుణాలు, అడ్వాన్సులు, డిపాజిట్ల రూపంలో రూ.11.77 కోట్లు, భవనాలు, ఇతరత్రా భౌతిక వస్తు రూపంలో రూ.66.26 కోట్ల ఆస్తులున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఈ ఆస్తుల వివరాలు 2026, మార్చి 31 నాటికి సంబంధించినవి.
2025-26 సంవత్సరంలో గులాబీ పార్టీ వివిధ రూపాల్లో రూ.114 కోట్లు ఆర్జించింది. ఇందులో డొనేషన్ల రూపంలో రూ.16.44 కోట్లు, రుసుములు చందాల రూపంలో రూ.27.60 లక్షలు, డిపాజిట్లపై వడ్డీలు, అద్దెలు తదితర మార్గాల్లో రూ.97.76 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆ పార్టీ తెలిపింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)