Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bullet Train | బుల్లెట్ రైలు పేరుతో భూముల వేట.. 1,100 ఎకరాలపై రేవంత్ సర్కార్ కన్ను!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The central government proposed a high-speed bullet train project connecting Hyderabad, Chennai, Bengaluru, and Pune, but final approvals and detailed project reports are pending.
The state government under Chief Minister Revanth Reddy issued a preliminary land acquisition notification for over 1,100 acres in Rangareddy district before receiving final approvals from the National High-Speed Rail Corporation Limited or the Ministry of Railways.
Farmers and opposition leaders are protesting these actions, with the matter currently under review in the High Court.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Bullet Train | హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును కేంద్రం ప్రతిపాదించింది. అయితే దీనికి స్పష్టమైన అనుమతుల్లేవు. కారిడార్లపై క్లారిటీ రాలేదు. మార్గాలు ఖరారు కాలేదు. డీపీఆర్ సిద్ధం కాలేదు. కానీ భూములంటేనే యావ పెంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవేవీ అక్కర్లేదు. అనుమతులు రాకముందే 1100 ఎకరాలపై కన్నేసింది. శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ, రాయకుంట, గొల్లపల్లి ఖుర్ద్, సయ్యద్గూడ గ్రామాల్లో భూముల సేకరణకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసింది. రేవంత్ సర్కార్ తీరును తప్పుపడుతూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఏదైనా ప్రాజెక్టును మొదలు పెట్టాలంటే సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తా యి? ముందుగా ఆ ప్రాజెక్టు లక్ష్యం, సాధ్యాసాధ్యాలపై నిపుణులతో అధ్యయనం చేయించి, సమగ్ర నివేదికను తెప్పించుకుంటాయి. ఆ తర్వాత ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ను (పీపీఆర్), దానికి అనుగుణంగా డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను (డీపీఆర్) సిద్ధం చేస్తాయి. దాని తర్వాత సంబంధిత శాఖ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటాయి. ప్రాజెక్టు అంచనా వ్య యం తదితర వివరాలను పొందుపరుస్తాయి. ప్రాథమిక అనుమతులు వచ్చాక, సంబంధిత శాఖ సూచనల ప్రకారం.. ప్రాజెక్టు నిర్మించే మార్గాల్లో భూసేకరణ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)