Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Career Guidance: కెరియర్‌కు కలిసొచ్చే డిజిటల్ వేదికలు
By Eenadu4 min read at Eenadu
In brief
ఈ వ్యాసం ఉద్యోగ అవకాశాలను వెతుక్కోవడానికి మరియు నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగపడే వివిధ డిజిటల్ వేదికల గురించి వివరిస్తుంది.
Remote OK, LinkedIn, Indeed వంటి యాప్స్ ద్వారా రిమోట్ ఉద్యోగాలు, కార్పొరేట్ నెట్వర్కింగ్ మరియు ఎంట్రీ లెవెల్ అవకాశాలను పొందవచ్చని ఇది తెలుపుతుంది.
అలాగే, రెజ్యూమె తయారీ, ఇంటర్వ్యూల సన్నద్ధత మరియు పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ఉపయోగపడే టూల్స్ గురించి కూడా ఇందులో పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఉద్యోగం కావాలంటే కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. మార్కెట్ అవసరాలూ, అవకాశాలపైన అవగాహనతోపాటు నైపుణ్యాలూ కావాలి. ఒకప్పటిలా ఉద్యోగ ప్రకటనలు వెతుక్కొనే రోజులు కావివి. ఒక్క క్లిక్ దూరంలో వేలాది జాబ్ నోటిఫికేషన్లు తెలుసుకోవచ్చు. ఇంట్లో కూర్చునే కొత్త కోర్సులూ నేర్చుకోవచ్చు.. సర్టిఫికేషన్లూ పూర్తిచేసుకోవచ్చు. ఇంటర్న్షిప్పులూ చేయవచ్చు. అంటే.. నేర్చుకునేందుకూ, ప్రతిభను నిరూపించుకునేందుకూ అనేక డిజిటల్ వేదికలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు.. అందుకు తగిన ఉద్యోగాలు ఎక్కడున్నాయో తెలుసుకోగలగాలి. అదీ ఓ ఆర్టే. అందుకే, కాస్త స్మార్ట్‌గా ఆలోచించి ముందడుగేయాలి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)