Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Center DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. డీఏ పెంపు
By Eenadu1 min read at Eenadu
In brief
The Union Cabinet, chaired by PM Modi, approved a 3% hike in Dearness Allowance (DA) and Dearness Relief (DR) for central government employees and pensioners, effective from July.
This decision is projected to cost the central government approximately ₹10,016 crore and benefit 48.54 lakh employees and 68.71 lakh pensioners.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెడ్ డెస్క్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం చెప్పింది. కరవు భత్యాన్ని (డీఏ) మరో 3 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో ఆ ఉద్యోగుల డీఏ 60 నుంచి 63 శాతానికి డీఏ పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ విరమణ చేసి పింఛన్ పొందుతున్నవారికి ఇస్తున్న కరవు భృతి (డీఆర్) కూడా 3శాతం పెంచాలని (Center DA Hike) నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ (Union Cabinet) సమావేశంలో డీఏ పెంపునకు ఆమోదం లభించింది.
ఈ ఏడాది జులై నుంచే వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతో కేంద్రంపై రూ.10,016కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఈ నిర్ణయంతో 48.54లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 68.71లక్షల పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)