Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చాలా పుణ్యదినం: నవంబర్ 20.. దేవుత్తని ఏకాదశి.. ఈ నియమాలు పాటిస్తే స్వర్గానికే..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
పురాణాల ప్రకారం కార్తీకమాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారని పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఆ పవిత్రమైన రోజు నవంబర్ 20 వ తేదీన వచ్చిందని, ఈ రోజున కొన్ని నియమాలు పాటిస్తే మరణానంతరం స్వర్గానికి వెళతారని పండితులు చెబుతున్నారు.
ఈ రోజున ఉపవాసం, విష్ణు సహస్రనామ పారాయణం, తులసి కళ్యాణం వంటివి ఆచరించడం విశేషమని భక్తుల విశ్వాసం.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
పురాణాల ప్రకారం కార్తీకమాసం నెల రోజులు చాల విశిష్టమైనవి. ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రనుంచి మేల్కొంటాడు. ఆషాఢమాసం శయన ఏకాదశి రోజు యోగ నిద్రకు ఉపక్రమించిన పరమాత్ముడు ప్రబోధిని ఏకాదశి రోజున యోగనిద్రను వీడతాడని పండితులు చెబుతున్నారు. ఈ రోజునే దేవుత్తని ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు నవంబర్ 20 వతేదీ వచ్చింది. ఆ రోజున కొన్ని నియమాలు పాటిస్తే మరణానంతరం స్వర్గానికే వెళతారని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో శ్రీహరి మేల్కొనడంతోనే హిందూ సంప్రదాయంలో అన్ని రకాల శుభకార్యాలు మళ్లీ మొదలవుతాయి. ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే ఈ పర్వదినం విశిష్టత, ఈ రోజు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)