Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చదువుతోనే జీవితాల్లో మార్పు..
By Eenadu||1 min read at Eenadu
In brief
In Indravelli, Buddhist monk Sheelavan urged people to pursue higher education, stating that poverty should not be a barrier, and highlighted the recent achievement of Komal Goud, a resident of Prabhavathi Nagar Colony, who secured an MBBS seat.
He encouraged the youth to follow the path of Dr.
Ambedkar and use education as a weapon. The Ambedkar Memorial Association and various colony residents participated in the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంద్రవెల్లి: చదువుతోనే జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యనభ్యసించాలని బౌద్ధ భిక్షువు శీలవాన్ పిలుపునిచ్చారు. ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించిన ప్రబుద్ధనగర్ కాలనీకి చెందిన గోధ్న కొమల్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువు శీలవాన్ మాట్లాడుతూ..చదువుకు పేదరికం అడ్డుకాదని, కష్టపడే తత్వాన్ని అలవర్చుకుని లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ బాటలో నడవాలని, చదువునే ఆయుధంగా మార్చుకోవాలని సూచించారు. అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మనోహర్, కాలనీ వాసులు గోపీనాథ్, సందీప్, సంజీవ్, అనిల్, మహిళలు, చిన్నారులు తదితరులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)