Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: మహిళల టెక్ పార్కుకు ఉచితంగా భూమి కేటాయిస్తాం: సీఎం చంద్రబాబు
By Eenadu2 min read at Eenadu
In brief
Chief Minister Chandrababu Naidu announced that the Andhra Pradesh government will provide free land for a women's tech park and various subsidies for women entrepreneurs during the CII Partnership Summit in Visakhapatnam.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విశాఖపట్నం: మహిళల టెక్ పార్కు ఏర్పాటుకు భూములు కేటాయించాలని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల కోరగా.. సీఎం చంద్రబాబు(Chandrababu) వెంటనే స్పందించారు. మహిళల నైపుణ్యాలను వెలికితీసే టెక్ పార్క్ ఏర్పాటుకు సహకరిస్తామన్న సీఎం.. ఎలాంటి రుసుము లేకుండా భూములు ఇస్తామని . మహిళా పారిశ్రామికవేత్తల రాయితీలు ఇస్తామని ప్రకటించారు. సీఐఐ సదస్సు (CII Partnership Summit)లో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమిట్’లో స్మృతి ఇరానీ, సీఐఐ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలకు మూలధనం, మార్కెట్ అవకాశాలు, నైపుణ్యాలు, నాయకత్వ…
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ మహిళలకు సాధికారత కల్పించడం వల్ల ఉన్నత స్థితికి చేరుతారు. పేదరిక నిర్మూలన కోసం డ్వాక్రా-వెలుగు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. మహిళా సంఘాల స్వయం బ్రాండ్ ప్రపంచస్థాయికి ఎదుగుతుంది. మహిళా సంఘాలను బలోపేతం చేయడంపై సీఐఐ దృష్టిపెట్టాలి. తదుపరి సీఐఐ సదస్సులో 50శాతం మహిళల భాగస్వామ్యం ఉండాలి. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతి సాధించాలి. వారికి రాజకీయ సాధికారత మేము కల్పిస్తాం, మీ సహకారం వల్ల మహిళలకు ఆర్థిక సాధికారత సాధ్యం అవుతుంది’’ అని సీఎం అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)