Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Parthasarathi: రాష్ట్రానికి 714 ప్రాజెక్టులు...రూ.22.61 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి పార్థసారథి
By Eenadu2 min read at Eenadu
In brief
Andhra Pradesh Housing and Public Relations Minister Kolusu Parthasarathi announced that the state government has signed agreements for 714 projects worth Rs.
22.61 lakh crore since June 2024. He stated that land and incentives for 526 projects have been approved, and work on projects worth Rs.
7.30 lakh crore has started.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
వన్‌టౌన్ (విశాఖపట్నం): 2024, జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.22.61 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుందని రాష్ట్ర గృహనిర్మాణ, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Parthasarathi) పేర్కొన్నారు. విశాఖ నగరంలోని సీఐఐ సదస్సు(CII Partnership Summit) ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
526 ప్రాజెక్టులకు అవసరమైన భూములతోపాటు ప్రోత్సాహకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. రూ.7.30 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. పెద్ద ఎత్తున జలవనరుల ప్రాజెక్టులు చేపడుతున్నామని వివరించారు. ఏటా రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల విలువైన ఉపాధిహామీ పనులను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. చదువుతోపాటు నైపుణ్యాలు నేర్పించడం, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)