Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చరిత్ర సృష్టించనున్న వాయేజర్-1
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
నాసా వాయేజర్-1 వ్యోమనౌక భూమి నుంచి ఒక కాంతి రోజు దూరాన్ని చేరుకున్న తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించనుంది.
నవంబర్ 18న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.46 గంటలకు ఈ ఘనత సాధించనున్నది.
1977లో ప్రయోగించిన ఈ వ్యోమనౌక 49 ఏళ్ల రెండు నెలల 11 రోజులుగా ప్రయాణిస్తూ ఈ దూరాన్ని చేరుకుంటోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. 1977లో ప్రయోగించిన నాసా వాయేజర్-1 వ్యోమనౌక భూమి నుంచి ఒక కాంతి రోజు దూరాన్ని చేరుకున్న తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించనుంది. నవంబర్ 18న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.46 గంటలకు ఈ ఘనత సాధించనున్నది. ఒక కాంతి రోజు అంటే సుమారు 2,600 కోట్ల కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకోవడానికి 49 ఏళ్ల రెండు నెలల 11 రోజులు పట్టనుంది. గంటకు 61 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వాయేజర్-1, 2012లోనే సౌరవ్యవస్థను దాటి అంతర నక్షత్ర ప్రదేశంలోకి ప్రవేశించింది. సూర్యుడి నుంచి భూమికి చేరడానికి 8 నిమిషాల 20 సెకన్లు, నెప్ట్యూన్కు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)