Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘చేయూత పెన్షన్దారులకు న్యాయం చేయాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
రుద్రంపూర్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో చిన్న చిన్న కారణాలతో పేదల పెన్షన్లు నిలిపివేయడం సరికాదని సిపిఐ ప్రతినిధి బృందం జాయింట్ కలెక్టర్ విద్యా చందనకు వివరించింది.
అర్హులందరికీ పెన్షన్లు అందించాలని మరియు నిలిపివేసిన పెన్షన్లను తక్షణమే ఆమోదించాలని వారు గ్రీవెన్స్ డేలో వినతిపత్రం అందించారు.
దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్, అక్కడే ఉన్న చేయూత పెన్షన్ అధికార బాధ్యులను పిలిపించి రీ ఎంక్వయిరీ చేసి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారని సిపిఐ ప్రతినిధి బృందం తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– చిన్న, చిన్న కారణంతో పెన్షన్దారులను బాధ పెట్టడం సరికాదు – అర్హులందరికీ పెన్షన్లు అందించాలని డీఆర్డీఓ జాయింట్ కలెక్టర్ విద్యా చందనకు సిపిఐ ప్రతినిధి బృందం వినతి
రుద్రంపూర్, నవంబర్ 16 : కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజనల్లో వివిధ చిన్న చిన్న కారణాల పేరుతో కరెంట్ బిల్లు, నాలుగు చక్రాల వాహనం, స్లాబ్ ఇల్లు ఉందనే చిన్న చిన్న కారణాలతో అర్హత ఉండి కూడా పేదల పెన్షన్లు ఆపడం సరైంది కాదని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి భూక్య శ్రీనివాస్, 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ జాయింట్ కలెక్టర్, డిపిఆర్ఓ విద్యా చందనకు వివరించారు. చిన్న చిన్న కారణాలతో నిలిపివేసిన వారి అందరి పెన్షన్లను తక్షణమే ఆమోదించి వారికి కూడా చేయూత అందించాలని సోమవారం గ్రీవెన్స్ డేలో వినతి పత్రం అందించి మాట్లాడారు. పైన తెలిపిన చిన్న చిన్న…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)