Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చిరకాల స్నేహబంధం మరింత విస్తృతం
By Eenadu3 min read at Eenadu
In brief
General Dheeraj Seth recently visited Russia to strengthen defense ties, meeting with Russian military officials to discuss joint training, artillery modernization, and technological cooperation beyond simple arms purchases.
The article notes that India is diversifying its defense imports but continues to rely heavily on Russian equipment, with a focus on domestic manufacturing under initiatives like 'Make in India'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారత్-రష్యా రక్షణ సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఇకపై భారత్ కేవలం రష్యా ఆయుధాల కొనుగోలుదారుగానే మిగిలిపోదు. రక్షణ సాంకేతికతల్లో సహకార వృద్ధి, స్వదేశంలోనే రష్యన్ ఆయుధాల ఉత్పత్తి పెంపు, ఉమ్మడి సైనిక శిక్షణ, ఉభయ దేశాల రక్షణ సంస్థల మధ్య బంధం బలోపేతానికి అధిక ప్రాధాన్యమిస్తుంది. భారత సైన్యాధిపతి ధీరజ్ సేథ్ ఇటీవల చేపట్టిన రష్యా పర్యటన- 21వ శతాబ్దపు యుద్ధ అవసరాలకు తగినట్లుగా దిల్లీ-మాస్కో రక్షణ సంబంధాలను బలోపేతం చేయగలదు.
జనరల్ సేథ్ తన పర్యటనలో రష్యన్ సైనిక దళాల ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, ఆ దేశ ఉప రక్షణ మంత్రి జనరల్ యూనస్-బెక్ యెవ్కురోవ్, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని సైనిక ఫిరంగి దళ అకాడమీ శిక్షకులతో సమావేశమయ్యారు. భారత్-రష్యా సైనిక సహకారాన్ని ముమ్మరం చేయడం, శిక్షణ భాగస్వామ్యాలను విస్తరించడం, రెండు సైన్యాల పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఫిరంగి దళాల ఆధునికీకరణపై చర్చించారు. ఇటీవల దిల్లీలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్, మోదీల సమావేశం తర్వాత జనరల్ సేథ్ రష్యాలో పర్యటించడం విశేషం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)