Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చిట్టీల పేరిట రూ.4 కోట్లు టోకరా... 48 మందిని మోసం చేసిన నిందితుడు అరెస్ట్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to the article, police in Shankarpalli arrested a man named Sudhakar for allegedly defrauding 48 people of ₹4 crores through a chit fund scheme.
The victims were promised high returns on their monthly investments, but their money was not returned after the chit was drawn, and Sudhakar disappeared in June 2024.
CI Rudveer Kumar and his team registered a case and arrested the accused, who is now in judicial remand, while further investigations into other conspirators are ongoing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చేవెళ్ల, వెలుగు : చిట్టీల పేరిట 48 మంది నుంచి రూ.4 కోట్లు వసూలు చేసి ఊడాయించిన నిందితుడిని శంకర్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్పల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు ఉండే సుధాకర్, అతడి భార్య లక్ష్మి, మరికొందరితో కలిసి చిట్టీల వ్యాపారం ప్రారంభించామని, ప్రతినెలా డబ్బులు కడితే ఆకర్షణీయమైన వడ్డీ, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు.
ఇలా 2021 నుంచి 2024 వరకు 48 మంది నుంచి ప్రతినెలా రూ.15 వేల నుంచి రూ.30 వేల చొప్పున రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు. చిట్టీ ఎత్తిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వకుండా వడ్డీ ఎక్కువ ఇస్తామని వారి దగ్గరే ఉంచుకునేవారు. కొద్ది రోజులు ఇచ్చినట్టే నటించి తర్వాత డబ్బులు కట్టించుకున్న 48 మందికి ఇవ్వలేదు.. తర్వాత 2024 జూన్ నుంచి కనిపించకుండా పోయాడు. బాధితులు సుధాకర్ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఎన్నో చోట్ల ఆరా తీశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)