Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
AP CM Chandrababu Naidu appealed to Prime Minister Narendra Modi to reconsider the cancellation of ₹500 notes to reduce election expenses.
He stated that perfect technology alone cannot eliminate poverty and claimed that the YSRCP won previous elections through EVM irregularities but lost in the recent ballot elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి : ఎన్నికల్లో ఖర్చు తగ్గించేందుకు పెద్ద నోట్ల ( High-Denomination ) రద్దుకు సిపార్సు చేసింది, డిజిటల్ కరెన్సీ ఆలోచన తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( CM Chandrababu ) అన్నారు. 5 వందల నోట్లను రద్దు చేసి కేవలం వంద, రెండువందల నోట్లు మాత్రమే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) కి మరోసారి విజ్ఞప్తి చేస్తానని ఆయన అన్నారు. సోమవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటే సంపద సృష్టి, పేదరిక నిర్మూలన సాధ్యం కాదని అన్నారు. గతంలో ఈవీఎంలలో జరిగిన గెలుపొందారని ఆరోపించిన వైసీపీ,నేడు బ్యాలెట్‌తో జరిగిన ఎన్నికల్లోనూ ఓడి పోయిందని అన్నారు. ఇకనైనా ఎన్నికలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)