Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A Congress MLA from Madhya Pradesh, Dinesh Jain, found a couple in an objectionable state in a rest house room assigned to him.
He filed a complaint demanding action against the responsible staff and raising concerns about the security of the rest house.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భోపాల్: ఎమ్మెల్యేల విశ్రాంతి భవనంలో తనకు కేటాయించిన రూమ్‌లో ఒక యువ జంట ఉండటాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గమనించారు. ఇది చూసి ఆయన షాక్ అయ్యారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (Congress MLA finds couple in his room) మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 2న మహిద్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ జైన్ బాస్, ఢిల్లీ నుంచి భోపాల్‌కు తిరిగి వచ్చారు. ఆ మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోపాల్‌లోని ఎమ్మెల్యేల రెస్ట్ హౌస్‌కు ఆయన చేరుకున్నారు.
కాగా, ఎమ్మెల్యేల విశ్రాంతి భవనం బ్లాక్ 3లోని 14, 15 నంబర్ గదులను కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ జైన్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో 15వ నంబర్ రూమ్ తాళం కోసం కేర్‌టేకర్‌ను ఆయన అడిగారు. అయితే ఆ రూమ్ అందుబాటులో లేదని అక్కడి సిబ్బంది చెప్పారు. 14వ గది తాళాన్ని ఆ ఎమ్మెల్యేకు అందజేశారు. దీంతో దినేష్ జైన్ ఆ గదికి చేరుకున్నారు. అయితే తనకు అధికారికంగా కేటాయించిన 15వ గదిలో ఒక యువకుడు, ఒక యువతి అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని ఆ ఎమ్మెల్యే గమనించి షాక్ అయ్యారు. ఆయనను చూడగానే ఆ జంట అక్కడి నుంచి పారిపోయారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)