Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్‌కు నిరసన సెగ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Residents of Itiklapalli village in Jangaon district protested against Congress leaders who were visiting the family of a deceased activist.
The villagers alleged that they had unfairly been denied double-bedroom houses allocated via a recent lottery draw, and they blocked the political leaders' convoy to demand justice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బచ్చన్నపేట, నవంబర్ 5 : డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో తమకు జరిగిందంటూ గురువారం అటువైపు వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని కొన్నెలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న బాధితులు రోడ్డుపైకి వచ్చి వారి కాన్వాయ్ అడ్డుకున్నారు.
నాలుగేండ్ల క్రితం గ్రామసభలో తమకు ఇండ్లు కేటాయించారని, అప్పటి నుంచి అందులో ఉంటున్నామని తెలిపారు. తీరా ఇటీవల రెవెన్యూ అధికారులు జనగామ జిల్లా కేంద్రంలో లాటరీ పద్ధతిలో తిరిగి 18 ఇండ్లకు డ్రా తీయడం, అందులో తమ పేర్లు కాకుండా, అనర్హుల పేర్లు రావడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగలేదని ఆరోపించారు. అధికార పార్టీ నేతల వాహనాలను అడ్డుకొని వారికి చుక్కలు చూపించారు. లాటరీ పద్ధతిని తాము ఒప్పుకోబోమని, ఇండ్లను వదిలి వెళ్లేది లేదని స్పష్టంచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)