Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
CSK బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్.. ఈసారి అస్సామే అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Chennai Super Kings (CSK) appointed former England spinner Gareth Batty as their new batting coach for the 2027 season to replace Michael Hussey.
The team has also appointed Zaheer Khan as head coach and Mohit Sharma as bowling coach, replacing Stephen Fleming.
Fans are reacting humorously to Batty's appointment due to his background as a spinner.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఫైవ్టైమ్స్ ఐపీఎల్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ 2027 సీజన్ కోసం తమ కోచింగ్ స్టాఫ్ నియామకాన్ని కంప్లీట్ చేసింది. ఇప్పటికే హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌లను అపాయింట్ చేసుకున్న సీఎస్కే తాజాగా బ్యాటింగ్ కోచ్ నియామకాన్ని భర్తీ చేసింది. చెన్నై బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లాండ్ మాజీ స్పి్న్నర్, సర్రే హెడ్ కోచ్ గారెత్ బాటీ నియమితులయ్యారు. మైఖేల్ హస్సీ స్థానంలో గారెత్ బాటీ సీఎస్కే బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
బాటీ తన కెరీర్లో స్పిన్నర్‌గా రాణించినప్పటికీ కోచ్‌గా అతనికున్న అపారమైన అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యాల కారణంగా సీఎస్కే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, ఒక స్ని్న్నర్ను బ్యాటింగ్ కోచ్‌గా తీసుకోవడంతో చెన్నై అభిమానులు రకరకాలు రియాక్ట్ అవుతున్నారు. ఈసారి కూడా టైటిల్ అస్సామే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)