Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Arnab: తుపాను తగ్గేవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి: హోంమంత్రి అనిత
By Eenadu1 min read at Eenadu
In brief
Home Minister Anita advised fishermen to remain in rehabilitation centers until Cyclone Arnab's impact fully subsides.
She visited coastal villages in Anakapalli district to review early preparations and safety arrangements.
The minister urged the public to stay alert and follow official instructions during the cyclone.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎస్ రాయవరం, పాయకరావుపేట: అర్నబ్ తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని మత్స్యకారులకు హోంమంత్రి అనిత సూచించారు. అర్నబ్ తుపాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా రేవు పోలవరం, బోయపాడు తీర గ్రామాల్లో మంత్రి పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు, వసతులపై అధికారులను ఆరా తీశారు. పునరావాస కేంద్రంలోని స్థానికులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. రేవుపోలవరం, బోయపాడు తీర ప్రాంతాల్లో తుపాను ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తుపాను తీరాన్ని దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)

